Welcome
Sri Sai Chandra Online Classes :
Students or Employees those want to join in my Online classes please Fill this " Form" and
Click here to get Enrolled
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ :
ఎక్సెల్ పై పనిచేసే కంప్యూటర్ యూజర్స్ కి శుభవార్త. మీరు రోజూ ఒకేరకమైన పనిని ప్రతీసారి కొత్త పైల్ తీసుకొని ఫార్మూలాలు కాపీచేస్తూ కష్టపడనవసరం లేదు. .
మీ అవసరాలు పేర్కొంటె వాటన్నింటిని ఒక ఫైల్ గా మార్చి :"టెంప్లెట్" చేసుకోవడం ద్వార కేవలం డేటాను మాత్రమే ఎంటర్ చేసుకోవచ్చు. .
ఎక్సెల్ టెంప్లెట్ వల్ల ఉపయోగాలు :
1)సమయం అదా వవుతుంది 2) మాటి మాటికి ఫార్మటింగ్ / ఫార్మూలాలు/ చార్ట్స్ వంటి వాటికోసం పనిచేయనవసరం లేదు.
3) కావాల్సిన ఫార్మూలాలు, ఫార్మటింగ్స్ తో కొత్త ఫైల్ ని (Blank sheet కి బదులు) పొందవచ్చు 4) రిపోర్ట్స్, ఎడిటింగ్, హెడ్డింగ్స్, హెడ్డర్ & ఫుట్టర్స్ ను ప్రతీ కొత్త ఫైల్ లో చేర్చనవసరం లేదు ఇంకా . . . .
టెంప్లేట్స్ కోసం మరింత సమాచారం లేదా మీ పని కోసం టెంప్లేట్ రూపకల్పనకు సంప్రదించండి : 9949908040
మీ పేరు, ఈ మెయిల్ మరియు మీకు ఎలాంటి టెంప్లెట్ కావాలో కామెట్ బాక్స్ లో పేర్కొనండి. మీకు నచ్చిన డిజైన్ లో, మీ డేటా ఎంట్రీ మరింత సులభంగా , అహ్లాదంగా పూర్తి అవడానికి యూసర్ ఫ్రెండ్లీ గా ఉండే ఎక్సెల్ టెంప్లెట్ ను డిజైన్ చేసి ఇవ్వగలము.

|
|
New Updates
Join Online Class list of Classes : C, C++, JAVa, Tally |